Header Banner

వైసీపీ నేతల అరాచకాలు! తిరుపతిలో దారుణం,వృద్ధురాలి కన్నీటి గాధ!

  Sat Apr 05, 2025 10:51        Politics

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అధికారం కోల్పోయినప్పటికీ, కొంతమంది ఫ్యాన్ పార్టీ నేతల ఆగడాలు ఇంకా ఆగలేదు. అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ (YSRCP) నేతలు ప్రతిపక్షాలతో పాటు సామాన్య ప్రజలను కూడా వేధించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భూముల ఆక్రమణ, భయభ్రాంతులకు గురిచేయడం, ప్రజల గొంతు నొక్కేయడం వంటి చర్యలు అప్పట్లో సాధారణంగా మారాయి. ఈ అరాచక పాలనలో ఎంతోమంది తమ ఆస్తులను కోల్పోయారు. 

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్! పార్టీని విడిచిపోతున్న కీలక నేత!

 

ఇటీవల తిరుపతిలో చోటుచేసుకున్న ఓ ఘటన దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. శ్రీదేవి అనే వృద్ధురాలు, వైసీపీ నేతల వల్ల తనకు జరిగిన అన్యాయాన్ని కన్నీటి స్వరంతో వివరిస్తూ వీడియో ఒకటి రిలీజ్ చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె వాపోయిన ప్రకారం తన ఇల్లు రాయిస్తానని చెప్పిన అభినయ్ రెడ్డి సన్నిహితుడు చైతన్య యాదవ్ తనను మోసం చేశాడని, డబ్బులు ఇవ్వకుండా ఆ ఇల్లు మురళిరెడ్డికి అమ్మారని ఆరోపించారు. 2021లో రౌడీలతో తన ఇంటిని దౌర్జన్యంగా ఆక్రమించారని, ప్రశ్నించినందుకు తన ప్రాణాలను కూడా ముప్పులోకి నెట్టారని ఆమె వేదన వ్యక్తం చేసింది.

 

శ్రీదేవి పోలీసులను ఆశ్రయించినప్పటికీ, అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో న్యాయం జరగలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ intervention కోసం విజ్ఞప్తి చేశారు. తనకు ప్రాణహాని ఉందని చెబుతూ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఆమె చేసిన వీడియో ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 ఆ కీలక ప్రాజెక్టుకు వీడనున్న సంకెళ్లు! మంత్రి సంచలన నిర్ణయం!

 

వివేక హత్య వెనుక మర్మం! అసలు వ్యక్తి మొదట అక్కడే! ఆ తర్వాత ఏం జరిగిందంటే?

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #YCPFiles #ExposeYCP #FanPartySecrets #JusticeForVictims #YCPRowdyism #YCPLeaks #FanPartyFraud